MBNR: జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (1), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (1) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో దరఖాస్తుల చేసుకోవాలని తెలియజేశారు.