VZM: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా.డివిజి శంకరరావు కమిషన్ వార్షిక ప్రగతి నివేదికను శుక్రవారం గవర్నర్ ఎస్.ఆబ్దుల్ నజీర్‌కు సమర్పించారు. గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం, జీవన స్థితి గతులు కల్పించేందుకు ఈ కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేసిందని ఛైర్మన్ గవర్నర్‌కు తెలిపారు.