KRNL:16 సంవత్సరాలు CMగా ఉన్న చంద్రబాబు రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చేపట్టారో ప్రజలకు చెప్పాలని YCP మాజీ MLA గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు మేయర్ రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్త శుద్ధి ఉంటే గుండ్రేవుల, వేదవతి పూర్తి చేయాలన్నారు