సత్యసాయి: చిలమత్తూరులో ‘బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దీపిక మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు ఎవరూ లేరని అన్నారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు కావొస్తున్నా… సూపర్-6 హామీలను అమలు చేయలేదని చెప్పారు. ఈ మోసాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.