ATP: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సాకే హరి కోరారు. శుక్రవారం అనంతపురంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణని కలసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీలకు 7 సీట్లు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఎస్సీలకు రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయకపోవంతో ఎస్సీలు రాజకీయంగా ఎంతో వెనకబడిపోయారన్నారు.