KRNL: 2003 DSC ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారం పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతూ ఇవాళ కర్నూలులో ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. JCA ఛైర్మన్ హృదయ రాజు, ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ సేవాలాల్ నాయక్ హాజరై సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వేల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.