CTR: అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటీ స్పీకర్, కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణమరాజు అధ్యక్షతన జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై నిర్వహించిన ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.