KDP: రైతులు కొనుగోలు చేసిన ఎరువులు మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ముద్దనూరు సాంకేతిక వ్యవసాయ అధికారి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సింహాద్రిపురంలో రైతు సేవా కేంద్రంలో ఫర్టిలైజర్ షాపు డీలర్లతో సమావేశం నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు బిల్లులను తప్పనిసరిగా మెయింటినెన్స్ చేయాలన్నారు. అనంతరం RSK సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.