AP: విశాఖలో నకిలీ డాక్యుమెంట్లతో భూ దందా జోరుగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి భూముల అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుబాయ్ శ్రీను సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.