BDK: ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను గిరిజనులకే కేటాయించాలని లంబాడి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బంజారా సంఘాల జేఏసీ ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వని కోరారు.