CTR: ఫారెస్ట్ రోడ్డులో 2024 నవంబర్ 16వ తేదీన రోడ్డు ప్రమాదంలో బీవీ రెడ్డి పాఠశాలకు చెందిన విద్యార్థి మరణించిన విషయం విధితమే. విషయంపై చలించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పీవీకేఎన్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు వెడల్పైన నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం సీఐ నిత్య బాబు, మృతుని కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు.