KMM: నాగార్జునసాగర్ నుంచి కూసుమంచి (మం) పాలేరుకు విడుదలు చేసిన నీటిని NSP అధికారులు నిలిపివేశారు. సాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 1 టీఎంసీ నీటిని పాలేరు రిజర్వాయర్‌కు విడుదల చేశారు. గత వారం రోజులగా నీరు రావడంతో పాలేరు జలాశయం నిండింది. దీంతో అధికారులు సాగర్ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.