KDP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు వంకెల పోల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తమ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై సత్య నారాయణకు జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు.