CTR: ప్రజలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అట్టడుగు వర్గాల ఉన్నతికి మార్గదర్శకులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కాగా ఫీ4 అమలుపై అమరావతి నుంచి వీడియో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగరపాలక సంస్థ నుంచి హాజరయ్యారు. టాప్ టెన్ మార్గదర్శకులు, బాటమ్ 20 కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు.