MHBD: పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానింనట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం.నరసింహస్వామి తెలిపారు. జిల్లాలో చదువుతున్న (SC/ST/BC/OC/EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.