SRD: పదో తరగతి ఒరిజినల్ మెమో పోయిందని సిర్గాపూర్ మండలం గౌడగాం గ్రామానికి చెందిన మౌనిక బుధవారం తెలిపారు. ఎంసెట్ కోర్సు కోసం ధరఖాస్తుకు ఇటీవలే ఖేడ్, సంగారెడ్డి ప్రాంతాలకు వెళ్లానని, అక్కడ MEMO ఎక్కడ మిస్సైందో తెలియదన్నారు. కరీంనగర్ జిల్లా MGPTBCRSలో 2023లో టెన్త్ చదివి పాసయ్యాయని MEMO దొరికితే మా తండ్రి పీరప్ప 9346476726 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.