NLR: ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బుధవారం నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్డు నందుగల జిల్లా ఆగ్రోస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యాలయంలో జరిగే కార్యకలాపాలను నిశితంగా పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ఆగ్రోస్ అభివృద్ధికి తోడ్పాలని కోరారు.