BHPL: జిల్లాలో 33 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా కాళేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మహాదేవ్‌పూర్ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సమయంలో విద్యుత్ వినియోగదారులు గమనించి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు