SRPT: ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. శుక్రవారం మునగాల మండలం కలకోవా గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు.. ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.