ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌లో 149 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇస్లామాబాద్‌లో 42, కరాచీలో 34, లహోర్‌లో 36 విమానాలను రద్దు చేసింది. పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేసింది.
Tags :