రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా (ravanasura movie) ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దక్ష నగర్కర్ (Daksh Nagarkar) ఇలా చీరలో అదరగొట్టింది.

హుషారు సినిమా (Husaru sinima) తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో(social media) అల్లాడిస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా పాపులారిటీ మాత్రం బాగానే దక్కించుకుంది.
ఆమద్య బంగార్రాజు (bangararaj) సినిమా లో చిన్న పాత్ర లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం చిన్నా చితక సినిమాలు చాలానే చేస్తుంది అంటూ సమాచారం అందుతోంది. బంగార్రాజు సినిమా పబ్లిక్ ఈవెంట్ సందర్బంగా నాగ చైతన్య (Naga Chaitanya) చూసిన సమయంలో దక్ష నగర్కర్ ఇచ్చిన రియాక్షన్ మరియు స్మైల్ ఆ మద్య బాగా పాపులర్ వైరల్ వీడియో గా మారిన విషయం తెల్సిందే.
ఆ సమయంలోనే చాలా మందికి దక్ష నగార్కర్ గురించి తెలిసింది. ఆమె గురించి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ వచ్చాయి.మొత్తానికి ఈ అమ్మడు త్వరలోనే ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు జోడీగా సినిమాల్లో నటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ వస్తుంది.
సినిమా ల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా అందాలతో ఇలా రెచ్చగొడుతూ ఉండటం వల్ల ఈమద్య కాలంలో ఈ అమ్మడి పాపులారిటీ బాగా పెరిగింది.