NZB: భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పే కుట్రలు కుతంత్రాలు మోడీ సాగించాడని.. అందులో భాగంగానే 3 రైతు వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును ముందుకు తీసుకొచ్చారని రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారాం అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు.