KMM: జిల్లా తెలంగాణ భవన్లో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.