NZB: జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సిద్దిరాం చిన్నయ్య (2135) కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్‌పై వేటు పడడం కలకలం రేపింది.