SRD: సంగారెడ్డి జిల్లా పదవ తరగతి ఫలితాలను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మొత్తం 22,374 మంది విద్యార్థులు పరీక్ష రాయగావ్22,170 మంది ఉత్తీర్ణత సాధించి 99.09 సాధించినట్లు చెప్పారు. రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు .ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.