SRD: పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 16వ తేదీలోపు సప్లమెంటరీ ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 50 రూపాయల అపరాధ ఫీజుతో ఈనెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షల జరుగుతాయని తెలిపారు.