KDP: వెంపల్లెలో టీడీపీ కార్యాలయం ప్రక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం క్రింద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దెబ్బ తిన్న ఆకు తోటల రైతులను ఆదుకుంటామన్నారు. ఆయనతో పాటు మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.