TPT: రేపు నగర మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనున్న విషయం విధితమే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. తదుపరి తేదీని రేపు వెల్లడిస్తామని తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.