KDP: పులివెందుల పట్టణంలోని బాకారాపురంలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఆయనను ముద్దనూరు మండలంలోని ఎంపీటీసీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు పలు సమస్యలను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టి కి తీసుకోనివెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీలు పాలగిరి రేణుక, పుష్పలత, ఎంపీటీసీలు ఇంద్రాణి, కళావతి, చలమారెడ్డి పాల్గొన్నారు.