SRCL: సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే, పోలీస్ అధికారులకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బందికి శాఖపరమైన లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని అన్నారు.