MNCL: రోటిగూడ గ్రామంలో IKP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పసివుల్లా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజఫర్ అలీ ఖాన్, మేకల మాణిక్యం, SC సెల్ మండల అధ్యక్షులు ఇందయ్య, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు