NRML: నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా రేపు (బుధవారం) బైంసా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రజా ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు క్యాంపు కార్యాలయ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. బైంసా సబ్ డివిజన్ ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.