భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానాలు సగౌరవంగా ప్రత్యేక స్వాగతం పలికాయి.
Tags :