TG: నిమ్స్ హాస్పిటల్ అగ్నిప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. నిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుకున్నానని తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని అన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ముప్పు ఉంటుందని తెలిపారు. పేషెంట్లందరినీ సేఫ్ ప్లేస్‌లోకి తరలించినట్లు చెప్పారు.