WNP: కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జబ్బార్ డిమాండ్ చేశారు. కొత్తకోటలో ఆవాజ్ సంఘం, ప్రజాసంఘాలు, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ప్రధానిమోడీకి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ ఆస్తులను అన్యక్రాంతం చేసేందుకే సవరణ బిల్లు ప్రవేశపెట్టారన్నారు.