కోనసీమ: రాజోలు MLA దేవా వరప్రసాద్ శనివారం పర్యటన వివరాలను విశ్వేశ్వరాయపురంలోని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు. మల్కిపురంలోని గొల్లపాలెం గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయన కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. లక్కవరంలో సాయంత్రం 4 గంటలకు కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు.