NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు శుక్రవారం ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఐపీఎల్ ప్రారంభమై 17సంవత్సవాలైన సందర్భంగా జర్నలిస్టులకు 3రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు.