MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గురువారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, దీనికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని అన్నారు.