KRNL: ఆదోని మాజీ MLA సాయి ప్రసాద్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. అలసందగుత్తి గ్రామానికి చెందిన వీరాంజనేయులు, నాగేంద్ర గార్ల కుమార్తె, కుమారుడి పెళ్లికి బంగారు తాళిబొట్టు, వెండి మెట్లు ఇవాళ అందించారు. పేద మహిళల ఆడపిల్లల పెళ్లికి తాళిబొట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని మాజీ MLA అన్నారు. ఈ కార్యక్రమంలో YCP యువజన అధ్యక్షుడు నల్లా రెడ్డి తదితరులు ఉన్నారు.