ATP: గుంతకల్లు కార్పెంటర్ ఐక్యమత్య సమితి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు విశ్వకర్మ అనే పథకం కింద కార్పెంటర్లకు ఉచితంగా శిక్షణ ఇచ్చి తర్వాత శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.