SKLM: కంచిలి మండలం డోల గోవిందపురం ZP ఉన్నత పాఠశాల HM ఉప్పాడ రమేష్ ఆధ్వర్యంలో బుధవారం స్కూల్ అడ్మిషన్ల క్యాంపైనింగ్ నిర్వహించారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే ఉన్న స్థానిక ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడి 9వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని సూచించారు. తమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు IIITలో వచ్చిన వివరాలను తెలిపారు. కరస్పాండెంట్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.