అన్నమయ్య: మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని చేయాలంటూ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు డీఎస్పీ కొండయ్య నాయుడులను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వాల్మీకిపురం మండలానికి చెందిన మాజీ సైనికుడు వెంకటాద్రి భూమి కబ్జాకు గురి కావడంతో మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి న్యాయం చేయాలని కోరారు.