KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి, ఏఏఓ మాధవ శెట్టి తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ మఠంలో వివిధ రకాల హోమాలు, లక్ష్మీ పూజ, నిరుపేదలకు వస్త్ర దానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.