E.G: గత YCP ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించి, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గురువరం బొమ్మూరులో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. YCP నిరంకుశ విధానాల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందన్నారు.