PPM: ప్రతీ కుటుంబం కనీసం లక్ష రూపాయలు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుండి జీవనోపాధి కల్పనలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం కనీసం లక్ష ఆదాయం సంపాదించాలని, ఇందుకు వ్యవసాయ, వాణిజ్య యూనిట్లు కార్యాచరణ తయారు చేయాలన్నారు.