SKLM: రాష్ట్ర సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరి సహకారం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. DRDA కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతాంగానికి అలాగే మత్స్యకారులను చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.