PPM: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎప్పుడూ లేని విధంగా 12వ జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్స్ వచ్చే విధంగా కృషి చేసిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అభినందించారు. జిల్లాలోని 15 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉన్న మౌలిక వసతులు, రోగులకు సిబ్బంది అందించే వైద్యసేవల నాణ్యతలను పరిశీలించారు.