KMM: మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వసతులు, వైద్య కళాశాలలో సౌకర్యాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ల మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.