WGL: మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో సందానందం అనే హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ 13న మరణించాడు. ఈక్రమంలో పోలీసు భద్రత విభాగం నుంచి ఆయనకు రూ. 7 లక్షల 89 వేల 920 విలువైన చెక్కు మంజూరయింది. ఈ చెక్కును సీపీ ఈరోజు లబ్ధిదారునికి అందజేశారు.