నెల్లూరు: నగరంలోని శెట్టిగుంట రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీనివాస నగర్, జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, సింహపురి కాలనీ, మైపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఈఈ ఎం శ్రీధర్ పేర్కొన్నారు.